నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ కాంపిటీషన్ కి వచ్చిన బెస్ట్ ఫోటోలు

Friday, November 22nd, 2013, 06:31:50 PM IST

ప్రపంచంలో మన చేత వావ్ అనిపించేవి, అలాగే మనల్ని కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయేలా చేసే సీన్స్ చాలానే కనపడుతూ ఉంటాయి. ఆలాంటి కొన్ని ఫోటోలని కొంతమంది ఎంతో బ్యూటిఫుల్ గా తమ కెమెరాలతో బందిస్తుంటారు. అలాంటి ఫొటోలకి వేదికైన నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ కాంటెస్ట్ వేదికగా మారింది. పలు దేశాల నుండి ఈ కాంపిటీషన్ కి వచ్చిన కొన్ని ది బెస్ట్ ఫోటోలని మీకందిస్తున్నాం.. చూసి ఆ ఫోటోలపై మీ కామెంట్స్ ని తెలపండి…
[imagebrowser id=65]