పోల్: ఏ కొత్త పార్టీకి ఆదరణ ఉంటుంది?

Friday, March 7th, 2014, 12:32:06 AM IST


ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పార్టీలు హల్ చల్ చేయబోతున్నాయి. కొత్త పార్టీ పెడుతున్నామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ పెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ కొత్త పార్టీకి ఆదరణ ఉండే అవకాశం ఉందో మీ అభిప్రాయం ఈ పోల్ ద్వారా తెలపండి.


పోల్: ఏ కొత్త పార్టీకి ఆదరణ ఉంటుంది?