మరో భారీ ఓటమి – చతికిల పడ్డ టీమిండియా ఆటగాళ్లు

Friday, March 8th, 2019, 08:00:36 PM IST

నేడు జరిగినటువంటి మూడవ వన్డే మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చాల దారుణంగా ఓడిపోయారు… 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 281 పరుగులకే అందరు ఔట్ అయ్యారు. 32 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం వృధా అయ్యింది. విరాట్ కోహ్లి మరో శతకం బాదేశాడు 85 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కోహ్లి శతకం సాధించాడు. ఇది కోహ్లికి వన్డే కెరీర్‌లో 41వ సెంచరీ. ఈ సిరీస్ లో భారత్ రెండు వన్ డే లు గెలిచిన సంగతి తెలిసిందే.