వీక్లీ స్పెషల్ : ఉద్యోగులకు అత్యధిక సాలరీ ఇచ్చే టాప్ 10 కంపెనీలు.!

Tuesday, October 29th, 2013, 03:09:19 PM IST

ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి ఉద్యోగానికి రీప్లేస్ చెయ్యడానికి మరో ఉద్యోగి ఉన్నాడో లేదో అంటే 50% ఉండకపోవచ్చనే చెప్పాలి. కానీ ఒక సాఫ్ట్ వేర్ జాబ్ ని రీప్లేస్ చెయ్యడం కోసం మాత్రం కొన్ని వందల మంది ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీధి వీధికి ఎంత లేదన్నా కనీసం 5 లేదా 6గురు ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎలా ప్రయత్నిస్తున్నారో అలాగే సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా తమ దగ్గర పనిచేసే వారి దగ్గర టాలెంట్ ఉంటే వారు కంపెనీ వీడి వెళ్లకూడదని వారికి జీతాలు బాగా ఎక్కువగా ఇచ్చి మరీ జాగ్రత్త పడుతుంటారు. అలా ప్రస్తుతం తమ కంపెనీలోని ఉద్యోగులకు అత్యధికంగా సాలరీలు ఇస్తున్న టాప్ టెన్ కంపెనీలను మీకందిస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీ టాలెంట్ చూపించి మీరు కూడా ఆ కంపెనీల్లో జాబ్స్ కొట్టేయండి..

[imagebrowser id=23]