రొమాన్స్ ఇరగదీసిన ట్రంప్..!

Sunday, January 22nd, 2017, 11:48:41 AM IST

trump-romance
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తరువాత అయనలో ఉత్సాహం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.ట్రంప్ అధ్యక్షుడిగా సైనికుల త్యాగాలు, వారి గౌరవతం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తన భార్య మెలానియా తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యంక్రమం లో ట్రంప్ మేళానియాతో కలసి హుషారుగా డాన్స్ చేశారు. ట్రంప్ తోపాటు ఉపాధ్యక్షుడు పెన్స్ ఆయన భార్య కెరినా కూడా డాన్స్ చేశారు.

సైనికుల త్యాగాలు వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మిలిటరీ అధికారులతో కలసి ట్రంప్ కేక్ కట్ చేసారు.ఈ కార్యక్రమం లో ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. అలాగే యుఎస్ నేవి అధికారిణి కేథరీన్ తో కలసి కూడా ట్రంప్ డాన్స్ చేయడం విశేషం.