రీడర్స్ ఓటింగ్ పోల్ : నేషనల్ లెవల్లో 2013 ఫేమస్ పొలిటీషియన్ ఎవరు?

Tuesday, December 24th, 2013, 04:00:13 AM IST

2013 లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గడగడలాడించినది ఎవరు అని అడిగితే ఏ మాత్రం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నా సరే వెంటనే చెప్పేపేరు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరే.. ఆయన ఈ సంవత్సరం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటన చేసి ప్రజలకి ఎంతో దగ్గరయ్యాడు. అలాగే పలువురు రాజకీయ నేతలు ఈ సంవత్సరం తమ సత్తా చాటుకొని నేషనల్ మీడియాలో నిలిచారు. 2013లో ఎక్కువగా నేషనల్ మీడియాలో నిలిచి బాగా ఫేమస్ అయిన పొలిటీషియన్ ఎవరు అనేదానిపై ఈ పోలింగ్ ని నిర్వహిస్తున్నాం. మా పాఠకుల ఓటింగ్ ప్రకారం నేషనల్ లెవల్లో 2013 ఫేమస్ పొలిటీషియన్ అనేదాన్ని ఎన్నుకుంటాం.. దానికి మీరు చేయాల్సింది మీకు నచ్చిన, మీరు మెచ్చిన నాయకుడికి ఓటు వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా వేయించండి…

ఏపిలో 2013 మోస్ట్ పాపులర్ పొలిటీషియన్