పోల్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?

Wednesday, April 16th, 2014, 10:48:18 AM IST

2014 ఎన్నికల పోరు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో పార్టీ ప్రచార వేగాన్ని, అలాగే తమ తమ పార్టీకి పలువురి ప్రముఖుల సపోర్ట్ తీసుకొని దూసుకుపోతున్నాయి. ఎవరికీ వారు ఈ సారి పదవి మాదే అని చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో మీ ప్రకారం ఈ సారి కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్, థర్డ్ ఫ్రంట్ లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారో అనేది మీ అమూల్యమైన ఓటు ద్వారా చెప్పండి..