పోల్: టి 20 సీరిస్ విజేత ఎవరు..?

Wednesday, January 27th, 2016, 05:34:51 PM IST

ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్ లలో ఇప్పటికే ఒక మ్యాచ్ క్లోజ్ అయింది. ఇందులో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, ఫీల్డింగ్ లోను సమిష్టిగా రాణించడంతో.. ఇండియా విజయం సాధించింది. ఇకపోతే, ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో ఇండియా ఒక్కటి గెలిచినా సరిపోతుంది. ఇప్పటికే వన్డే సీరిస్ కోల్పోయిన ఇండియా టి 20 సీరిస్ నైనా గెలుచుకోవాలని చూస్తున్నది. మరి ఈ సిరిస్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.