పోల్ : ఆ నలుగురు – ప్రభావితం చేసేదెవరు?

Saturday, March 15th, 2014, 12:03:16 AM IST


వచ్చే ఎన్నికల్లో తలపడటానికి రసవత్తర సినీ రాజకీయానికి తెర లేస్తోంది. నలుగురు ‘స్టార్లు’ ఓట్ల కోసం జనాల్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార సారథిగా చిరంజీవి, నూతన పార్టీ ‘జన సేన’ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత బాలకృష్ణ, గల్లా అరుణ తనయుడు, మహేష్‌కు స్వయనా బావ గల్లా జయదేవ్‌ కోసం మహేష్ బాబు ప్రచారం నిర్వహించబోతున్నారు. సినిమాల్లో స్టార్లుగా టాప్ ప్లేస్ లో వెలిగిన, వెలుగుతున్న ఈ స్టార్లలో ఎవరు ఎక్కువ ప్రజలను ప్రభావితం చేయగలరు? ఓట్లు తీసుకురాగలిగే సత్తా ఏ ‘స్టార్’కు ఉంది? మీ అభిప్రాయం ఈ పోల్ లో తెలపండి.


ఆ నలుగురు – ప్రభావితం చేసేదెవరు?