పోల్ : వరల్డ్ కప్ లో పాక్ పై ఇండియా పైచేయి సాధిస్తుందని మీరు భావిస్తున్నారా..?

Friday, February 13th, 2015, 05:18:32 PM IST

India,-Pakistan,-World-Cup-


వరల్డ్ కప్ 2015… ప్రారంభ వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇక పూల్ బిలో ఇండియా పాక్ ల మధ్య మొదటి మ్యాచ్ ఈనెల 15న అడిలైడ్ ఓవల్ మైదానంలో జరగనున్నది. భారత్ వరల్డ్ కప్ లో ఇంతవరకు ఓడిన చరిత్ర లేదు. అయితే, పాకిస్తాన్ ఈసారి భారత్ పై గెలిచి చరిత్రను తిరగ రాస్తామని అంటున్నది. మరి పాక్ చరిత్రను తిరగరాస్తుందా.. లేదా.. గతంలో మారిగానే ఇండియా గెలిచి చరిత్రను సుస్థిరం చేస్తుందా అన్నది తేలాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.