పోల్ : రేపు జరిగే ఇండియా.. ఆస్ట్రేలియా మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు ..?

Saturday, March 26th, 2016, 04:19:48 PM IST

వరల్డ్ కప్ మ్యాచ్ లలో భాగంగా రేపు ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతున్నది. రేపు జరిగే మ్యాచ్ ఇండియా కు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు.