పోల్ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం కొనసాగేనా?

Thursday, January 16th, 2014, 07:38:34 PM IST

రాజకీయ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలో దేశ రాజధాని ఢిల్లీ ని రూల్ చేస్తున్న పార్టీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’. అందరూ అనుకున్నట్టుగానే కలిసి కట్టుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. సొంత పార్టీలోని ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పై బహిరంగంగా తిరుగుబాటు చేసారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సరైనది కాదని, కొంతమంది పెద్దలకు కొమ్ము కాస్తోందని అంటున్నారు. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయకత్వం కొనసాగేనా?


పోల్ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం కొనసాగేనా?