ప్రపంచంలో బరువైన మహిళ మృతి!

Monday, September 25th, 2017, 01:45:27 PM IST

ప్రపంచంలో బరువైన మహిళగా గిన్నిస్ రికార్డు లో ఎక్కిన ఈమన్ అహ్మద్ మృతి చెందింది. కొన్ని నెలలుగా తన బరువు తగ్గించుకునెందుకు చికిత్స తీసుకుంటున్న ఆమె హృదయ సంబంధ ఇన్ఫెక్షన్ తో మరణించినట్లు సమాచారం. ఈమె బరువు తగ్గించేందుకు 20 మంది డాక్టర్స్ చికిత్స అందించారు. అయితే ఆమె బరువు తగ్గించి, ఆమె పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎంతగా ప్రయత్నించిన చివరికి మృతి చెందింది.

  •  
  •  
  •  
  •  

Comments