ప్రపంచంలో ది బెస్ట్ కంపెనీస్ అందించిన ది బెస్ట్ లగ్జరీ కార్స్

Tuesday, November 26th, 2013, 02:43:58 PM IST

నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చాన్స్ దొరికితే మంచి మంచి కార్లలో తిరగాలని, పలు ప్రాంతాలకు కారు వేసుకొని అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉంటుంది. అలాగే మన రోజు వారి జీవితంలో రోల్స్ రోయాస్ కార్ సూపర్ గా ఉంటుందిరా, బుగ్గాటి స్పీడ్ కేవ్వుకేక, ఫెర్రారి కారు ఒకసారి అన్నా తోలాలిరా అని ఇలా పలుర కాల కార్ల పేర్లు వింటుంటాం. ఇలా ఎన్ని కార్ల పేర్లు విన్నా అందరూ కోరుకునేది లగ్జరీగా ఉండాలి. అలా ప్రపంచంలోనే అత్యంత లగ్జరీగా, వేగంగా దూసుకెళ్ళే విధంగా ది బెస్ట్ కంపెనీలి డిజైన్ చేసిన ది బెస్ట్ కార్స్ ని మీకందిస్తున్నాం..
[imagebrowser id=70]