ఏపీపీఎస్సీ నూతన చైర్మన్ గా ఉదయభాస్కర్

Wednesday, November 25th, 2015, 02:17:43 PM IST

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా తాజాగా పి. ఉదయ భాస్కర్ ను నియమిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయభాస్కర్ కాకినాడ జేఎన్టీయూ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ గా పనిచేయనున్నారు.