టీ రూ.5లకు కొంటుంటే బియ్యం రూ.1కి ఎందుకివ్వాలి

Sunday, November 29th, 2015, 04:14:02 PM IST

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ‘ఐదు రూపాయలు పెట్టి టీ కొంటున్నప్పుడు ఒక్క రూపాయికి కిలో బియ్యం ఏమిటని అన్నారు. ఆదివారం పలు సంక్షేమ పధకాలపై మాట్లాడిన ఆయన ప్రభ్త్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తున్న కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికే ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. పేదల కోసం నిర్వహిస్తున్న పధకాలపై జేసీ ఇలా మాట్లాడటం పలు విమర్శలకు తావిస్తోంది.