టీ చీఫ్ విప్ నల్లాల ఓదేలు

Wednesday, June 11th, 2014, 03:08:20 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా చెన్నూరు ఎంఎల్ఏ నల్లాల ఓదేలును నియమించగా, ప్రభుత్వ విప్ గా బోధన ఎంఎల్ఏ షకీల్ నియమితులయ్యారు.