రాజ్యాంగ నిర్మాతకు లోక్ సభ ఘన నివాళి

Thursday, November 26th, 2015, 03:30:47 PM IST

పార్లమెంట్ ఉభయ సభలు నేటి ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవార్ధం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే పార్లమెంట్ ఉభయ సభలు అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించాయి.