లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దయాకర్

Thursday, November 26th, 2015, 03:29:17 PM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీ మెజార్టీతో వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ తాజాగా లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ఎంపీగా పసునూరి దయాకర్ తో ప్రమాణం చేయించారు.