వ్యవసాయక్షేత్రంలో పూజలు నిర్వహించిన కేసీఆర్

Friday, November 27th, 2015, 03:53:41 PM IST

తెలంగాణా సీఎం కేసీఆర్ ఆయుత చండీ యాగానికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాజాగా మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం, హావన పూజలు నిర్వహించారు.