అది వాడితే మీ శృంగార సామర్ధ్యం అమాంతం పెరుగుతుంది.! ఓ సారి ట్రై చేయండి.

Wednesday, June 7th, 2017, 01:36:35 PM IST


ప్రస్తుతం రోజు వారి జీవితంలో ఒత్తిళ్ళు కారణంగా వివాహమైన స్త్రీ, పురుషులలో అనుకున్న స్థాయిలో శృంగార సామర్ధ్యం ఉండటం లేదు. కొంత మందికి అయితే శృంగారం మీద అంతగా ఆసక్తి కూడా ఉండటం లేదు. అయితే శృంగారం శారీరక, మానసిక ఒత్తిళ్ళు దూరం చేసి, మనిషి ఆరోగ్య సామర్ధ్యాన్ని పెంచుతుందని డాక్టర్స్ చెబుతూ వుంటారు. అయితే శృంగార సామర్ధ్యం తక్కువగా వున్నవారికి అదిరిపోయే ఒక ఆయుర్వేద ఔషధం దొరికింది. ఇప్పటి వరకు రకరకాల మధులని శృంగార సామర్ధ్యం పెంచుకోవడం కోసం ఉపయోగించే వారు. అయితే ఇప్పుడు నేపాల్ లో దొరికే ఓ ఔషధ మూలిక శృంగార సామర్ధ్యాన్ని విశేషంగా పెంచుతుందని తెలిసింది. దాని కోసం అక్కడి ప్రజలు ఎన్నో ప్రయాసలకు ఓర్చి హిమాలయాల్లో వెతుకుతూ వుంటారు. ఆ ఔషధం పేరు యర్సాగుంబా, దీనిని హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారని సమాచారం. ఇది లైంగిక కోరికలు పెంచడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని తెలుస్తుంది. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ వుంది. నేపాలీలో తమ ఆదాయ కోసం దీనిని వెతికి అమ్ముతూ వుంటారు. ఈ యర్సా గుంబా కేవలం లైంగిక సామర్ధ్యం పెంచడంతో పాటు శారీరంలో చాలా రకాల జబ్బులకి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనిని చైనా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత్ మార్కెట్ లో కూడా ఈ యర్సా గుంబా అందుబాటులో వున్నట్లు తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం లైంగిక సామర్ధ్యం తక్కువగా వున్నవారు దీనిని ఓ సారి ఉపయోగించండి.