అబ్బాయిలకు మాత్రమె! వారానికి రెండు సార్లు ఆ పని చేస్తే సూపర్ అంటా?

Wednesday, June 28th, 2017, 10:58:08 AM IST

ఈ మధ్య కాలంలో భారతదేశంలో హృద్రోగ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే హృద్రోగ సమస్యలపై తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వార్త ముఖ్యంగా పురుషులకి వర్తిస్తుంది. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనడం లో రక్తంలో కలిసి ఉన్న ప్రమాదకరమైన రసాయినాల పెరగకుండా శృంగారం అడ్డుకుంటుందని అద్యయనంలో తేలింది. అలాగే రక్తప్రసరణ వేగాన్ని శృంగారం పెంచడంతో పాటు వాటిని గట్టిపడే విధంగా చేస్తాయని అద్యయనంలో చెప్పారు. హోమోసిస్టీన్ హార్మోన్ స్త్రీలలో మామూలుగా ఉన్న పురుషులలో హానికరంగా ఉంటుందని. దానిని నియత్రించడం శృంగారం చాలా భాగా ఉపయోగపడుతుందని అద్యాయన వేత్త లు తెలిపారు. తైవాన్ లో నేషనల్ డిఫెన్స్ మెడికల్ అద్యయనకారులు సుమారు 20-50 మధ్య వయస్సున రెండు వేల మంది మీద అధ్యయనం చేసి ఈ ఫలితాలు చెప్పారు.