షాక్ … నా పై అందాలను ప్రశంశించొద్దంటున్న తెలుగు భామ ?

Friday, November 11th, 2016, 11:06:26 PM IST

shrvya
అడపా దడపా సినిమాల్లో నటిస్తూ .. చిన్న సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో నటించిన శ్రావ్య రెడ్డి గుర్తుందా ? హాట్ హాట్ అందాలు పచ్చిగా ఆరబోసి షాక్ ఇచ్చే ఈ భామ .. లేటెస్ట్ గా జనాలకు జర్క్ ఇచ్చే కామెంట్స్ చేసింది. చిన్నా చితక సినిమాల్లో నటిస్తున్న ఈ భామ తన ఏద సొంపులను ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఫోటోలకు ఫోజులిస్తూ రెచ్చగొట్టడం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రేక్షకుడు .. ఈమెను అమ్మడు నీం బూ .. సైజ్ ఎంత ? అని అడిగాడట !! అంతే .. కోపంతో ఈ అమ్మడు ఏ మహిళనైనా ఇలా అడుగుతారా అంటూ ఫైర్ అవుతూనే .. నాకు చాలా అందమైన పై అందాలు ఉన్నాయని కామెంట్ చేసిందట ? అయితే అతగాడు మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో .. ఇంకా ఫైర్ అయిన ఈ భామ ఆ సైజ్ తెలియాలంటే… ఇంటికెళ్లి మీ అమ్మను అడుగు అంటూ ఘాటు కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది ? మొత్తానికి శ్రావ్య రెడ్డి .. ఇలా అందాలు ఆరబోయడం ఎందుకు .. ? ఇలా ఘాటు కామెంట్స్ చేయడం ఎందుకు అని అంటున్నారు ఇది విన్న జనాలు !!