ఘాటు లిప్ లాక్ తో షాక్ ఇచ్చిన టివి నటి ?

Friday, November 11th, 2016, 10:24:25 PM IST

lip-lock
ఈ మధ్య బాలీవుడ్ లోనే కాదు .. టాలీవుడ్లో కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయి. అది తక్కువన్నట్టు ఈ మధ్య టీవీల్లో కూడా ఈ ఘాటు లిప్ లాక్ సన్నివేశాలు పెట్టేందుకు నటీనటులు సైతం సై అంటున్నారు !! ఇక బాలీవుడ్ లో హీటెక్కించే అందాల భామలు ఒక్క వెండితెరపైనే కాదు టివి మీడియాలో కూడా ఉన్నారు. లేటెస్ట్ గా ఓ టివి నటి తన బాయ్ ఫ్రెండ్ ని ఘాటు ముద్దుపెట్టుకుని ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది !! ఇంతకీ ఆ టివి నటి ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు .. హిమర్శ వెంకటస్వామి.!! ”లైఫ్ మే ఏక్ బార్” సీజన్ 2 లో నటిస్తున్న ఈ భామ విజేష్ పటేల్ తో జీవితాన్ని పంచుకుంది. ఇక ఈ భామ లేటెస్ట్ గా తన భర్త తో ఘాటు లిప్ లాక్ తో ఉన్న ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది !! ఫోటో పెట్టడమే కాదు .. ఐ గెట్ బట్టర్ ఫ్లైస్ థింకింగ్ థిస్ మెన్ ఐస్ మైన్ కిస్ … ఘాటు కామెంట్ పెట్టింది హాట్ భామ !!