అన‌సూయ వైర‌ల్ పిక్.. నెటిజ‌న్‌కు చిన్న డౌట్..?

Wednesday, October 24th, 2018, 11:37:23 AM IST

తెలుగు బుల్లితెర నెంబ‌ర్ వ‌న్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ అన‌సూయ‌కి సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తాజాగా అస‌సూయ త‌న సోష‌ల్ మీడియా పేజెస్‌లో షార్ట్ డ్ర‌స్ వేసుకున్న ఓ హాట్ పిక్‌ను పోస్ట్ చేసింది అన‌సూయ‌. దీంతో ఈ హాట్ పిక్ సోష‌ల్ మీడియాలో ఒక్క‌సారిగా వైర‌ల్ అవడంతో పాటు అన‌సూయ పై కామెంట్లు కూడా ప‌డుతున్నాయి.

త‌న హాట్ పిక్‌ను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. లైఫ్ లాంగ్ ఇలా బీచ్‌ను చూస్తూ గ‌డిపేయాల‌ని.. స‌ముద్రాన్ని చూస్తూ పాట‌లు పాడుకుంటూ.. అల‌ల పై డ్యాన్సులు వేసుకుంటూ గ‌డిపేయాల‌ని పోస్టు పెట్టింది అన‌సూయ‌. దీంతో ఒక నెటిజ‌న్.. అంతా బాగానే ఉంది కీనీ.. ఒక చిన్న డౌట్.. ఆంటీలు వేసుకునే కాస్ట్యూమ్స్ ఇవేనా.. అంటూ కామెంట్ పెట్టాడు. మ‌రి అన‌సూయ నుండి ఎలాంటి రిప్లై వ‌స్తుందో చూడాలి. ప్ర‌స్తుతం అన‌సూయ బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా బిజీ అవుతోంది. ఇక అన‌సూయ న‌టించిన క‌థ‌నం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

  •  
  •  
  •  
  •  

Comments