బిగ్ బాస్ పాప వేషాలు ఎక్కువయ్యాయి ?

Thursday, October 19th, 2017, 01:57:21 PM IST

బిగ్ బాస్ షో అంటే ఈ మధ్య తెలుగులో పాపులర్ అయింది.. అయితే అంతకుముందే హిందీలో కూడా బాగా పాపులర్. ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా కాంట్రవర్సీ లతో బాగానే పాపులర్ అవుతున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ షో లో పాల్గొన్న మోడల్ అర్షి ఖాన్ గుర్తుందిగా .. ఈ మధ్య రెచ్చిపోయి మరి స్కిన్ షో చేస్తూ .. నానా హంగామా చేస్తుంది. ఈ అమ్మడి వేషాలు చూస్తూ .. ఈ వేశాలేంది అంటూ ఫైర్ అవుతున్నారు. దానికి తోడు .. ఆమెపై ఘాటుగానే రివర్స్ కామెంట్స్ వేస్తున్నారు కూడా. తాజాగా పాకిస్తానీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిది తో రొమాన్స్ చేశానంటూ ఓపెన్ గా చెప్పేసింది? ఈ విషయం గురించి ఈ అమ్మడికి అడిగితె .. అన్ని మీడియాకు చెప్పాలా ..మా ఇష్టం వచ్చింది చేస్తాం .. మధ్యలో మీ పర్మిషన్ ఎందుకు ? అంటూ ఘాటుగానే ఫైర్ అయింది. ఇక హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నానా హంగామా చేస్తున్న ఈ అమ్మడి పోజులు చేస్తున్న జనాలు మాత్రం అశ్లిల స్టార్ గా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments