మై గాడ్ … ఈమె ఎవరో గుర్తు పట్టారా ?

Tuesday, September 20th, 2016, 01:46:49 PM IST

Ayesha-Takia
ఈ ఫొటోలో కనిపిస్తున్న అందాల భామను ఎక్కడైనా చూసారా ? బాగా చూడండి, ఖచ్చితంగా ఆమెను మీరు చాలా సార్లు చూసి ఉంటారు ? అవునా .. ఎవరబ్బా .. గుర్తుకు రావడం లేదని అనిపిస్తుందా !! .. ఆమె ఎవరో చెబితే షాక్ అవుతారు ? ఇంతకీ ఆమె ఎవరో తెలుసా బాలీవుడ్ హాట్ భామ అయేషా టకియా !! ఓ గాడ్ .. ఆమేంటి ఇలా మారిందని అనుకుంటున్నారా, కావాలనే అలా మారింది .. నాగార్జున హీరోగా వచ్చిన ”సూపర్” సినిమాలో మిల .. మిల .. అంటూ హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న అయేషా.. ఈ మద్యే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది కూడా. అయితే మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలనే ప్లాన్ లో భాగంగా ఈ అమ్మడు పెదాలకు సర్జరీ చేయించుకుందట ! పేస్ కూడా చాలా మారిపోయింది కదా? ఇంతకు ముందు అందంగా బొద్దుగా సెక్సీ గా ఉన్న ఈ భామ ఇప్పుడు ఇలా కొత్తగా మారడం అందరికి షాక్ ఇస్తుంది. మరి అయేషా ఈ కొత్త అవతారంతో సినిమా ఛాన్సులు పట్టేస్తుందో లేదో చూడాలి !!