దశ ‘దిశ’ లా గ్లామర్ నే నమ్ముకున్న పూరి హీరోయిన్ ?

Saturday, May 19th, 2018, 03:45:00 AM IST

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ ల ఒకే ఎంట్రీ ఇచ్సినా హాట్ భామ దిశా పటాని గుర్తుందిగా .. ఆ సినిమాతో టాలీవుడ్ ని ఏలొచ్చని ఆశపడ్డ ఈ అమ్మడికి ఆశలన్నీ అడియాశలుగా మిగిలాయి .. దాంతో మళ్ళీ ఇంటిబాట పట్టి బాలీవుడ్ లోనే ప్రయత్నాలు మొదలు పెట్టింది .. అయితే ఈ దశలో ఈ భామకు ఎం ఎస్ ధోని సినిమాలో ఛాన్స్ దక్కింది .. ఆ సినిమా హిట్ అవ్వడంతో అవకాశాలు అయితే వచ్చాయి కానీ హిట్ మాత్రం దక్కలేదు .. దాంతో గ్లామర్ విషయంలో ఓ రేంజ్ లో అందాలు అయినట్టుంది .. అందుకే ఎక్కడ చుసిన బికినీలు .. టాప్ లెస్ అంటూ నానా రచ్చ చేస్తుంది. పైగా పలు మగజినె ల కోసం ఓ రేంజ్ లో గ్లామర్ ఆరబోస్తూనే ఉంది .. ఈ అమ్మడు గ్లామర్ హద్దులు దాటుతోంది .. దశ దిశలా ఎక్కడ చుసిన హాట్ హాట్ ఫోజులతో రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే బాగానే చేస్తుంది. తాజాగా ఓ మ్యాగజిన్ కోసం లో దుస్తులతో హాట్ ఫోజులిచ్చింది .. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయీగాని .. ఈ అమ్మడికి మాత్రం కొత్త అవకాశాలు రావడం లేదు .. !! మరి ఈ హాట్ పోజులు చూసైనా అవకాశం ఇస్తారేమో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments