మీటూ సంఘటనలపై జెనీలియా భర్త కామెంట్స్ ?

Saturday, October 13th, 2018, 01:27:44 PM IST

ప్రస్తుతం సినిమా రంగంలో దుమారం రేపుతున్న విషయం మీ టూ. పలువురు హీరోయిన్స్ తో పాటు మహిళలు ఈ విషయం పై ఘాటుగా స్పందించడంతో అటు కేంద్ర స్పందించింది. దాంతో పాటు పలువురు స్టార్స్ కూడా ఈ ఇస్స్యూ కు సపోర్టు అందిస్తున్నారు. తాజాగా ఈ వ్య్వవహారం పై బాలీవుడ్ హీరో జెనీలియా భర్త రితేష్ దేశముఖ్ స్పందించాడు. మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది. బాధితులకు మద్దతు పలకాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. లైంగిక వేధింపులకు గురయిన వారికి మన సపోర్ట్ అందిద్దాం .. నేను కూడా వారికీ మద్దతు ఇస్తున్నాను అని తెలిపారు. రితేష్ దేశముఖ్ హీరోగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇతగాడు మొదటి సినిమాతోనే జెనీలియాతో తో ప్రేమాయణం సాగించి ఈ మద్యే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికీ ఇద్దరు పిల్లలు.