అంబానీ కొడుకుతో .. డేటింగ్ లో క్రేజీ హీరోయిన్ ?

Thursday, November 10th, 2016, 11:36:37 PM IST

kartina-kaif
ఈ మధ్య బాలీవుడ్ హాట్ భామల ప్రేమాయణాలు ఎవ్వరికి అర్థం కాకుండా ఉన్నాయి. ఏ హీరోయిన్ ఎప్పుడు ఎవరితో ప్రేమాయణం సాగిస్తుందో అర్థం కాకుండా ఉంది ? లేటెస్ట్ గా బాలీవుడ్ హాట్ భామ కత్రినా లేటెస్ట్ గా రణబీర్ కపూర్ తో చాలా కాలం ప్రేమాయణం సాగించి … ఈ మద్యే బ్రేక్ అప్ చెప్పింది ? వీరిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు ? కానీ ఈ మధ్య ఏమైందో మరి .. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి .. దాంతో ఇద్దరు విడిపోయారు ? ఇక కత్రినా తో విడిపోయిన రణబీర్ ఇప్పుడు మరో ముద్దుగుమ్మను లైన్ లో పెట్టె పనిలో పడ్డాడు? ఇక కత్రినా కూడా మరో బాబుతో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ గుసగుసలాడుకుంటుంది? ఇంతకి ఆ బాబు ఎవరో కాదు .. ఇండియా లో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ !! ఈ అమ్మడు ఆకాష్ తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుందట !! అంతే కాదు ఇటీవలే అమితాబ్ ఇంట్లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో కత్రినా, ఆకాష్ అంబానీతో కలిసి రావడం పెద్ద చర్చలకు దారి తీసింది ? దాంతో వీరిద్దరి మధ్య ఎదో వ్యవహారం ఉందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది !!