బాబోయ్ .. చీరకట్టులో షాకిచ్చిన కామసూత్ర పాప ?

Friday, October 12th, 2018, 09:51:05 PM IST

అసలు ఈ అమ్మడిని చూడాలంటే ఉంటె బికినీ .. లేదంటే హాట్ హాట్ డ్రెస్ లలో కుర్రకారుకు మతులు పోగొట్టేలా ఉంటుంది. పైగా చేసినా సినిమా కూడా కామసూత్ర .. లాంటి హాట్ సినిమాలే. అలాంటి ఈ హాట్ పాప ఒక్కసారిగా జనాలకు షాక్ ఇచ్చింది. చీరకట్టులో ఓ ఫోటో కి ఇచ్చిన పోజ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే .. షెర్లిన్ చోప్రా గురించి తెలుసుగా .. ఆ మధ్య బాలీవుడ్ లో కామసూత్ర సినిమాతో సంచలనం రేపిన ఈ అమ్మడు ఆ సినిమా తరువాత పెద్దగా సినిమా ఛాన్సులు దక్కలేదు.

ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా వర్కవుట్ కావడం లేదు .. దాంతో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్న ఈ అమ్మడు తాజాగా ఓ మ్యాగజిన్ కోసం ఇండియన్ ట్రెడిషన్ లో ఫోటోలకు పోజిచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు చూసి జనాలు షాక్ అవుతున్నారు.