హాట్ పిక్ : టాప్ లెస్ లో మహేష్ భామ మతిపోగొట్టే భంగిమ !

Friday, January 19th, 2018, 04:30:33 PM IST

A post shared by Kriti (@kritisanon) on

తొలి చిత్రంతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే అవకావం దక్కించుకుంది కృతి సనన్. ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత చేసిన దోచేయ్ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో కృతి కి అవకాశాలు తక్కువయ్యాయి. కానీ స్టైలిష్ హీరోయిన్ గా గుర్తింపు నైతే పొందింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. కృతి సనన్ గ్లామర్ షో చేస్తుంది కానీ హద్దుల్లో మాత్రమే. తాజాగా ఆ హద్దులు చెరిపివేసినట్లు సంకేతాలు ఇస్తోంది. తాజగా కృతి సనన్ టాప్ లెస్ పోజులో కాక రేపుతోంది. బాలీవుడ్ లో ఉంటె అందాల ఆరబోత తప్పదు. కృతి సనన్ కూడా అందుకు అతీతం కాదని అంటున్నారు.