ఆ బయోపిక్ కోసం పందెంకోడి దర్శకుడి ప్రయత్నాలు ?

Wednesday, October 24th, 2018, 11:01:45 AM IST

తమిళనాడు ప్రజలు అమ్మగా కొలిచే జయలలిత జీవితం పై పలు సినిమాలు తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలో చర్చల్లో ఉన్నాయి .. తాజాగా జయ లలితా బయోపిక్ కోసం లింగు స్వామి సన్నాహాలు చేస్తున్నాడు. తాజగా పందెంకోడి 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న లింగుస్వామి తన నెక్స్ట్ సినిమాగా జయలలిత జీవిత కథతో సినిమా చేస్తాడట. ఇప్పటికే దానికి సంబందించిన స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఈ సినిమా విషయంలో లింగు స్వామి చాలా సీరియస్ గా ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments