కుర్ర భామను పెళ్లాడిన సీనియర్ నటుడు ?

Sunday, April 22nd, 2018, 11:09:04 PM IST


అతనో సీనియర్ నటుడు .. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని వయసు ఏకంగా 52 ఏళ్ళు. కానీ చూడడానికి అలా కనిపించదు లెండి .. అయితేనేం .. ఓ కుర్ర హీరోయిన్ ని లవ్వాడేసాడు .. సదరు కుర్ర హీరోయిన్ కూడా ( వయసు 23 ) అతగాడి ప్రేమలో పడింది. వీరి వ్యహావరాన్ని సమాజం తప్పు పట్టింది. వీరిద్దరి వ్యవహారం పై బాలీవూడ్ లో పలు కథనాలు వచ్చాయి .. అయితేనెం .. ఎవరేమనుకున్నా మాకేమని అనుకుని తేగా షికార్లు కొట్టారు .. ఫైనల్ గా ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ? ఇంతకి మిలింద్ సోమన్ పెళ్లి చేసుకున్న నటి ఎవరో తెలుసా అంకిత కోన్వర్. వేయిరి వివాహం ఈ రోజు ముంబై లో జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ పద్దతిలో జరిగింది. వారి వివాహానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments