మోడీకి అందగత్తె లేఖ !

Sunday, November 13th, 2016, 01:11:14 PM IST

modi-and-aishwarya-rai
నల్లదనం విషయం లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న గట్టి నిర్ణయం దేశ వ్యాప్తంగా రకరకాల మాటలు వినిపిస్తోంది. కేంద్రం మోడీ నిర్ణయం తో ఖంగు తిన్నా కూడా తప్పక దీన్ని అమలు చేస్తోంది. ఈ విషయం లో ఒక్కొక్కరూ ఒక్కొక్క లాగా స్పందిస్తూ ఒస్తున్నారు. ” ఒక ఇండియన్ గా మనస్పూర్తిగా ప్రధానిని అభినందిస్తున్నా . దేశాన్ని అవినీతి, లంచగొండితనం నుంచి బయటపడేసేందుకు మీరు చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. మార్పు ఎన్నడూ సులభంగా జరగదు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని స్వయంగా ఐశ్వర్యారాయ్ చెప్పడం విశేషం.