పూజాహెగ్ధే ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందట..!

Thursday, May 28th, 2020, 02:30:57 AM IST

టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజాహెగ్ధే సోష్స్ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించేది.

అయితే తాజాగా పూజాహెగ్ధే ఇన్‌స్టా అకౌంట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశినట్టు సమాచారం. అయితే తన ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని, ఈ విషయంపై తన డిజిటల్ టీం తనకు సాయం చేస్తుందని చెబుతూ, అయితే ఆ అకౌంట్ నుంచి వచ్చిన ఏ ఇన్విటేషన్స్ అక్సెప్ట్ చేయకండని, మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఏ వివరాలను ఆ అకౌంట్‌కి పంపించకండని పూజా హెగ్ధే ఫ్యాన్స్‌కి సూచించింది.