రొమాంటిక్ సీన్స్ కావాలని అడిగి మరి పెట్టించిన హీరోయిన్ ?

Friday, February 17th, 2017, 06:19:11 PM IST


ఏంటి టైటిల్ విని షాక్ అవుతున్నారా .. ? మీరు వింటున్నది నిజమే .. రొమాంటిక్ సీన్స్ అంటే అబ్బో అనుకునే హీరోయిన్స్ ఉన్నారు కానీ అడిగి మరి ఆ సీన్స్ తీయండి అని అడిగి మరి పెట్టించుకుందట ఈ హీరోయిన్ !! అవునా ఇంతకీ ఎవరా హీరోయిన్ అనేగా మీ డౌట్ .. ఆమె ఎవరో కాదు ప్రగ్య జైస్వాల్ ? క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి హీరోయిన్ గా టాప్ రేంజ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దర్శకేంద్రుడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. రాఘవేంద్ర రావు – నాగార్జున ల కలియికలో వచ్చిన ఓం నమో వెంకటేశాయ సినిమాలో హీరోయిన్ గా చేసింది. రాఘవేంద్ర రావు సినిమా అంటేనే హీరోయిన్స్ ని పాటల్లో అందంగా చూపిస్తూ రకరకాల పళ్లతో బొద్దు, నడుము, ఏద అందాలతో గ్లామర్ టచ్ ఇస్తాడు .. అయన సినిమాల్లో చేసిన హీరోయిన్స్ అందరు టాప్ రేంజ్ లో ఉన్నారు. తాను కూడా అలాగే మంచి ఛాన్స్ వచ్చిందని ఫీల్ అయింది కానీ ఆ సినిమా సాంగ్ తీసేటప్పుడు రాఘవేంద్ర రావు రొమాంటిక్ గా తీయడం లేదట .. వెంటనే ఈ అమ్మడు అయన దగ్గరికి వెళ్లి .. దైర్యంగా అడిగిందట .. హీరోయిన్స్ ని సాంగ్స్ లో రొమాంటిక్ గా చూపిస్తారు కూడా . ఈ సాంగ్ లో కూడా అలాంటి సీన్స్ పెట్టారా అని అడిగిందట !! ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పింది ? మరి ఈ సినిమాలో ప్రగ్యా మంచి గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది?