ఆ సీన్స్ లీక్ అయినా టెన్షన్ లేదంటున్న రాధికా ?

Tuesday, September 20th, 2016, 09:51:23 AM IST

radhika-apte
ఈ మధ్య రాధికా ఆప్టే క్రియేట్ చేస్తున్న సంచలనం మాములుగా లేవు ..? ఇప్పటికే హాట్ సన్నివేశాలతో దుమ్ము దుమారం రేపిన ఈ అమ్మడు ”పర్చెడ్” సినిమాలో హాట్ సన్నివేశాలు లీకయ్యి పెద్ద సంచలనమే రేగింది. ఇక ఈ సన్నివేశాలు కావాలనే లీక్ చేసారని, పోలీసులకు పిర్యాదు కూడా చేస్తానని చెప్పిన రాధికా ఇప్పుడు మాట మార్చింది ? ఈ సన్నివేశాలు లీక్ అయినా నాకు పెద్దగా నష్టం ఒరిగేది ఏది లేదని ఖరా ఖండిగా చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది. మరి ఇంతకూ ముందు ఈ సన్నివేశాలు లీక్ అయ్యాయని, నానా రాద్ధాంతం చేసింది. ఇప్పుడు సడన్ గా ఆ సీన్స్ లీక్ అయితే అయ్యాయి … దాంతో నాకు పెద్ద లాస్ లేదని చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. రాధికా వాలకం చూస్తుంటే .. ఇదంతా కావాలనే పబ్లిసిటీ స్టంట్ అని అర్థం అవుతుంది ?