ఫొటో టాక్ : రెజీనా అందాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే

Wednesday, November 8th, 2017, 10:30:40 PM IST
Photo Courtesy : Swapnil

టాలీవుడ్ లో ప్రస్తుతం రెజీనా కాసాండ్రా చాలా పాపులర్ అవుతుందనే చెప్పాలి. సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నా కూడా తన అందాలతో చాలా వరకు కుర్రకారును ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నక్షత్రం సినిమాలో రెజీనా చాలా వరకు అందాలను ఓ రేంజ్ లో చూపించింది. కానీ సినిమా మాత్రం అమ్మడికి ఏ మాత్రం లాభాన్ని ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా రెజీనా ఒక ఫొటో షూట్ లో గ్లామర్ అందాలను తెగ ఆరబోసింది. మొన్నటి వరకు ఓ లిమిట్ లో ఉన్న రెజీనా ఇప్పుడు మాత్రం అసలు లిమిట్స్ లేకుండా కనిపించడం చూస్తుంటే నెక్స్ట్ సినిమాల్లో గ్లామర్ అందాలను ఇంకాస్త పెంచేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెజీనా ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. రెజీనా చాలా అందంగా ఉందంటూ.. నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

Comments