షెర్లిన్ ర‌చ్చ‌పై ఫ్యాన్స్‌లో చ‌ర్చ‌

Sunday, October 21st, 2018, 02:05:12 PM IST

క‌థానాయిక‌ల ఫోటోల్ని మార్ఫింగ్ చేయ‌డం అన్న‌ది నిరంత‌ర ప్ర‌క్రియ‌లా మారింది. కొన్ని అస‌భ్య‌క‌ర‌మైన వెబ్ సైట్ల‌లో న‌వ‌త‌రం న‌టీమ‌ణుల ఫోటోలు ప్ర‌త్య‌క్ష‌మై షాకివ్వ‌డం చూస్తూనే ఉన్నాం. దీనిపై నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. అయినా ఆ దారుణ మార్ఫింగ్ వ్య‌వ‌హారం ఆగ‌డం లేదు. మీటూ క్యాంపెయినింగ్ వంటి చోట దీనిపై ప్ర‌త్యేకించి చ‌ర్చ సాగ‌లేదు కానీ, ఇది నిజంగానే ఓ హాట్ డిబేట్ అయిపోయేదే.

రంగుల ప్ర‌పంచంలో.. గ్లామ‌ర్ & గ్లిజ్ వ‌ర‌ల్డ్‌లో.. నాయిక‌లు సెమీ న్యూడ్‌గా క‌నిపించ‌డం స‌హ‌జం. తాము న‌టించే పాత్ర కోసం అలా క‌నిపించాల్సి రావొచ్చు. అంత మాత్రాన బ‌రి తెగించి బ‌జారున ప‌డతార‌ని భావిస్తే త‌ప్పు. షెర్లిన్ చోప్రా లాంటి న‌టీమ‌ణులు బోల్డ్ గా, ఎక్స్‌ప్రెస్సివ్‌గా క‌నిపించ‌డం అన్న‌ది అడ్వాంటేజ్‌గా తీసుకుని త‌న‌ని ఓ శృంగార నాయిక‌నే చేసేస్తున్నారు నెటిజ‌నులు.

ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో షెర్లిన్ సెమీ న్యూడ్ ఫోటో ఒక‌టి జోరుగా వైర‌ల్ అయిపోతోంది. అస‌లుఆ ఎద అందాల‌పై ఆచ్ఛాద‌న అన్న‌దే లేకుండా క‌నిపించింది. త‌న అందాల్ని చేతుల‌తో క‌వ‌ర్ చేసుకుంది ఈ భామ‌. దీనిపై నెటిజ‌నులు, అభిమానులు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఒరిజిన‌ల్ ఫోటో కాదు. ఫేక్ ఫోటో అంటూ ఒక నెటిజ‌న్ ట్వీట్ పెట్టాడు. దీనిని బ‌ట్టి ఎవ‌రో ఆ ఫోటోని మార్ఫ్ చేసి నెట్‌లో వ‌దిలాడా? లేక షెర్లిన్ జోష్‌లో ఉన్న‌ప్పుడు ఇంత‌కుమించి ఎక్స్ పోజ్ చేసింది క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు.

  •  
  •  
  •  
  •  

Comments