పిక్ టాక్‌ : టూమ‌చ్ సోఫియా స్ట‌న్నింగ్ ఫోజెస్

Thursday, October 11th, 2018, 12:21:20 AM IST

టూమ‌చ్‌గా థింక్ చేస్తే ఎలా ఉంటుందో.. సెక్సిజానికి బానిస అయితే ఎలా ఉంటుందో ఇదిగో సోఫియా ఇన్‌స్టాగ్ర‌మ్‌లోకి వెళ్లి చూస్తే తెలిసిపోతుంది. ఈ అమ్మ‌డి మైండ్ సెట్, రేంజేంటో తెలిస్తే మ‌తిచెడుతుంది. ఓవైపు శృంగారం వ‌ల్ల క‌లిగే లాభాల్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట్‌లో వ్యాసం రాసుకొచ్చింది. ఇందులో శృంగారం, ఆర్గ‌జం అంటూ చాలానే క్లాస్ తీస్కుంది. ఇదోర‌కం స‌బ్జెక్టు, దీన్ని చ‌ద‌వ‌డంలో వెన‌క‌బ‌డ్డారు! అస‌లు మీరు దానిని ఆస్వాధిస్తున్నారా? అంటూ కొంటె ప్ర‌శ్న‌ల్ని రువ్వింది.

మ‌రోవైపు ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చి, సెల్ఫీలు దిగి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇవి మ‌రీ టూమచ్‌గా ఉన్నాయి. ఒరిజిన‌ల్‌గానే విదేశాల్లో పుట్టి భార‌తదేశంలో సినీన‌టిగా అవ‌కాశాలు అందుకున్న ఈ భామ‌.. కాస్త అతిగానే థింక్ చేస్తుంద‌ని ఈ ఫోటోలు చెబుతున్నారు. బిగ్‌బాస్ 7 సీజ‌న్‌తో అంద‌రిలో బాగా పాపుల‌రైన ఈ సోగ్గ‌త్తె గాయ‌ని, మోడ‌ల్, న‌టి. అన్నిటినీ మించి న‌న్‌. ఓ విదేశీ బోయ్‌ని పెళ్లాడి కొద్దిరోజులు కాపురం చేశాక నేను స‌న్యాసం పుచ్చుకున్నానంటూ పెద్ద స‌ర్‌ప్రైజ్‌ని ఇచ్చింది. తాజాగా ర‌క‌ర‌కాల వాత్సాయ‌న భంగిమ‌ల్లో న్యూడిటీతో ఫోటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వీటిల్లో ఆవిడ‌ను చూస్తేనే గ‌గుర్పొడ‌వాల్సిందే.