పవన్ కళ్యాణ్ ని శ్రీరెడ్డి చేత తిట్టించేందేవరో తెలుసా ?

Wednesday, April 18th, 2018, 11:25:31 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం గా మారిన శ్రీ రెడ్డి వ్యవహారం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఇటీవలే ఆమె పవన్ కళ్యాణ్ ను మీడియా ఎదుట అసభ్యకరంగా తిట్టినా విషయం తెలిసిందే . .ఈ విషయం పై అటు పవన్ ఫాన్స్ తీవ్రమైన కోపంతో ఉన్నారు .. శ్రీ రెడ్డి కనిపిస్తే చంపేస్తామన్న రేంజ్ లో వారు వార్ణింగ్ ఇస్తున్నారు. ఈ విషయంలో శ్రీ రెడ్డి కూడా స్పందిస్తూ .. తాను పవన్ కళ్యాణ్ ను అలా అని ఉండాల్సింది కాదు అని చెప్పింది. అయితే అసలు శ్రీ రెడ్డి వెనకున్నది ఎవరు అనే విషయం పై కూపీలు లాగుతున్నారు. తాజగా సామజిక కార్యకర్త సంధ్య ఓ టివి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆ పదం ఉపయోగించడం తప్పే అని చెప్పింది. అయితే ఆమెతో అలా తిట్టించిన వ్యక్తి మాత్రం రామ్ గోపాల్ వర్మ అని తెలిపింది? శ్రీ రెడ్డి కి వర్మ ఓ మెసెజ్ పంపాడని .. అందులో పవన్ కళ్యాణ్ ని తిట్టు అన్నట్టు రాసి ఉందని ఆమె పేర్కొంది. వర్మ తీసిన జీఎస్టీ సినిమా విషయంలో తాము పోరాడామని ఆ పోరాటాన్ని బలహీన పరిచేలా వర్మ ఇలా చేయిస్తున్నారేమో అని చెప్పింది. మరి ఈ విషయం పై వర్మ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments