ఆ నటుడితో అలా జరిగింది – శ్రీరెడ్డి సంచలన వాఖ్యలు

Thursday, November 14th, 2019, 10:53:31 PM IST

ఉన్నట్టుండి ఒక్కసారిగా చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయినటువంటి ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి, ప్రస్తుతానికి చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా గడుపుతుంది. అయినప్పటికీ కూడా తన వివాదాలను ఆపడం లేదు ఈ సెలెబ్రిటీ. ఈవిడ ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ, ఎలా, టార్గెట్ చేస్తుందో అనేది ఎవరికీ అంతుచిక్కని విషయంలాగా మారిపోయిందని చెప్పాలి. కాగా ప్రస్తుతానికి తెలుగు తో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న ఈ వివాదాల నటి తాజాగా మరొక నటుడిపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేసింది. మొన్నటివరకు తెలుగు హీరోలపై ద్రుష్టి పెట్టిన ఈ నటి ప్రస్తుతానికి తమిళ హీరోపై ద్రుష్టి మరల్చిందని చెప్పాలి.

కాగా గతంలో విశాల్, లారెన్స్ లాంటి వారిపై మండిపడ్డ ఈ నటి ఇప్పుడు మాత్రం మాజీ ముఖ్యమంత్రి మనవడు ఉదయనిధి స్టాలిన్ ని టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. “మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ నుంచి స్టాలిన్‌ను కలిసానని.. ఆ తర్వాత అవకాశం ఇప్పిస్తానని చెప్పి… గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా తనతో లైంగికంగా కలిసామని రాసుకొచ్చింది. అంతేకాదు.. ఆ రాత్రంతా ఎన్నో చేశాం కదా స్టాలిన్ గారూ.. కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదంటూ రెచ్చిపోయింది. ఆ రోజు మీరు నేను గడిపిన ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో” అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి…