సన్నీలియోన్ తో రమ్మీ ఆడాలనుకుంటున్నారా..?

Friday, October 12th, 2018, 08:46:36 PM IST

సన్నీలియోన్ ఈ పేరు తెలీని భారతీయుడు ఉండడు.తన పాత శేష జీవితానికి స్వస్తి పలికి బాలీవుడ్ లో కొత్త జీవితానికి నాంది పలికారు.ఇప్పుడు బాలీవుడ్ లోను అప్పుడప్పుడు టాలీవుడ్ లోను అప్పుడుడప్పుడు తళుక్కుమంటూ మెరుస్తున్నారు.బాలీవుడ్ లో కొన్ని కొన్ని చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ వచ్చారు.ఇప్పుడు మీ అందరితో ఫేమస్ రమ్మీ ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు.

ఈ రోజుల్లో రమ్మీ ఆట ఎంత ఆదరణ పొందిందో అందరికి తెలుసు కానీ,సన్నీ చెప్తుంది మనం ఆడుకునే ఆట కోసమా లేక ఏదన్న చిత్రానికి సంబంధించిందా అన్న సందిగ్ధంలో పడేసారు.ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక టీజర్ ను తన అభిమానులకు పరిచయం చేసారు.అది ఇటీవలే భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ పెట్టిన ట్రైలర్ ది మూవీ తరహా లోనే ఉంది.అందువల్ల ఇది అందరు ఆడుకునే గేమ్ కి సంబందించిందేనా అన్న సందేహం కూడా రాకమానదు.ఒక సారి మీరు కూడా ఆ టీజర్ ని చూసెయ్యండి.