టెక్నాలజీ: సోలార్ పవర్ ను ఇలా వాడుతున్న 75 ఏళ్ల బామ్మ!

Sunday, July 12th, 2020, 10:47:16 PM IST

మానవ జీవితం లో ప్రస్తుతం టెక్నాలజీ కూడా ఒక భాగం అయిపోయింది. గత కొద్ది సంవత్సరాల క్రితం మానవ జీవితాలతో పోల్చితే, ఇపుడు టెక్నాలజీ ఉపయోగించుకొని ఎన్నో పనులను సులభంగా చేసుకోవచ్చు. అయితే సోలార్ పవర్ ఫ్యాన్ ను ఉపయోగించి 75 ఏళ్ల సెల్వమ్మ బామ్మ మొక్కజొన్న పొత్తుల ను కాల్చుతోంది. అయితే ఉపాధి గడవడం కోసం చేసే ఈ పని లో బామ్మ ఇలా వాడటం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇలా బెంగలూరు సిటీ లోనే జరుగుతాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.