మత్తుమందు ఇచ్చి మరీ అస్లీల చిత్రాలు..పెళ్లి చేస్కోమని బ్లాక్ మెయిల్ !!

Thursday, September 29th, 2016, 03:41:23 PM IST

boy
అతని పేరు ప్రవేష్ .. ఒకమ్మాయి మీద మనసు పడ్డాడు తీరా చూస్తే ఆ అమ్మాయి తన పక్కింట్లో ఉంటుంది, ఆమె మీద ఎప్పటి నుంచో కన్నేసాడు ఆ కుర్రాడు. ప్రేమ , పెళ్లి అంటూ కబుర్లు చెప్పినా ఆమె లొంగలేదు. ఇలా కాదులే అనుకున్నాడో ఏమో ఆమెని అశ్లీలంగా చిత్రించి , బ్లాక్ మెయిల్ చేసి తన కోరిక తీర్చుకోవాలి అని లెక్కలు వేసాడు. ఒకరోజు ఇంటికి పిలిపించి అతనే స్వయంగా చేశా అంటూ జ్యూస్ కలిపి అందులో మత్తు మంది కలిపేశాడు. అది ఆమెకి తాగించిన కాసేపటికి ఆమె బట్టలు విప్పుతూ అంతా వీడియో తీసాడు. ఆమె అందాలూ, ఆమె శరీరం లో ప్రతీ పార్ట్ నూ అ వీడియో లో బంధిస్తూ వెనకాల ఆ పార్ట్ లు ఎలా ఉన్నాయో మాట్లాడడం కూడా చేసాడు ఈ మహానుభావుడు. అమ్మాయికి మెలకువ రాగానే వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటి నుంచి డబ్బులు , నగలు తీసుకొచ్చి తనని పెళ్లి చేసుకుంటేనే అది డిలీట్ చేస్తాను అనీ లేదంటే ఈ తతంగం మొత్తం ఇంటర్నెట్ లో పెట్టేస్తాను అని బెదిరించాడు ప్రవేష్. దీంతో భయపడిన యువతి ప్రవేష్కు కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. అయినా యువకుడు బ్లాక్మెయిలింగ్ ఆపకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. రోజు రోజుకూ క్రైమ్ పెరిగిపోతున్న డిల్లీ లోనే ఈ ఉదంతం జరగడం దారుణం.

  •  
  •  
  •  
  •  

Comments