గంగూలీ ని క్రాస్ చేసిన డివిల్లియర్స్ – సుపర్ రికార్డు

Saturday, February 25th, 2017, 01:25:09 PM IST


దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్ మ్యాన్ డివీలియర్స్ తన ఖాతా లో ఒక సూపర్ రికార్డ్ ని వేసుకున్నాడు. వన్ డే క్రికెట్ లో తక్కువ మ్యాచ్ లు అది తొమ్మిది వేల మెయిలు రాయి ని దాటిన ప్లేయర్ గా అతను రికార్డు సాధించాడు. ఈ ఘనత ఇదివరకు 228 ఇన్నింగ్స్ లలో గంగూలీ 9000 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా మూడో వన్డేలో డీవిలియర్స్ ఈ రికార్డును నెలకొల్పాడు. 205 ఇన్నింగ్స్ తో ఏబీడీ ఈ రికార్డు దాటేసాడు.