ఫోటో టాక్ : ‘జోరు’ మీద ఉన్న స్టన్నింగ్ బ్యూటీ హొయలు..!

Sunday, December 3rd, 2017, 05:02:24 PM IST

ప్రస్తుతం హీరోయిన్లు తమ పాపులారిటీని పెంచుకునేందుకు ఉన్న ఏకైక వేదిక సోషల్ మీడియా. దీని ద్వారా అభిమానులకు వారు నేరుగా చేరువ కావచ్చు. అభిమానుల్లో ఎంత క్రేజ్ పెరిగితే అన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. హీరోయిన్లంతా ఈ ట్రెండునే ఫాలో అవుతున్నారు. జోరు, అసుర వంటి తెలుగు చిత్రాల్లో మెరిసింది ప్రియా బెనర్జీ. ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో ప్రియా బెనర్జీని ఎవరూ గుర్తించలేదు.

తనలో హీరోయిన్ కు కావలసిన గ్లామర్ కు ఏమాత్రం తక్కువ లేదని ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా చెప్పకనే చెబుతోంది. తాజాగా పెట్టిన పోస్ట్ లలో ఈ అమ్మడి గ్లామర్ షోని వర్ణించడం కష్టం. అంత ఘాటైన ఫొటోలతో కూర కారుకి సెగలు రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments