డ్రైవర్ తో మాజీ హీరోయిన్ రొమాన్స్…అడ్డంగా బుక్కయింది?

Wednesday, September 28th, 2016, 06:09:48 PM IST

evaru
ఈ మధ్య సినిమా వాళ్ళ జీవితాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయో అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే సినిమాల్లో అవకాశాలు రాని హీరోయిన్స్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఇలాంటి వ్యవహారంలో అడ్డంగా బుక్కయింది. లేటెస్ట్ గా మరో సీనియర్ హీరోయిన్ తన కార్ డ్రైవర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కవ్వడం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే .. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత బుల్లితెరపై కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఒక ఊపు ఊపింది. ఈ మధ్య అవకాశాలు రావడం లేదు, వచ్చిన అరకొర అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అయితే ఈమె చాలా కాలంగా తన కార్ డ్రైవర్ తో రాసలీలలు సాగిస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరి మధ్య ఎప్పుడు ఘాటు సంభాషణ జరిగేదట!! వీరి వ్యవహారం పై ఆమె పర్సనల్ టీమ్ కు ఈ విషయం లీక్ కావడంతో మొత్తం బయటికి లీక్ అయి పెద్ద దుమారమే రేగింది. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందో అని ఆమె షాక్ లో ఉందట !!