బాబోయ్ .. మరి ఇంత ఆదా చేస్తే ఎలాగమ్మా ?

Tuesday, October 17th, 2017, 01:37:27 PM IST

బాలీవుడ్ గ్లామర్ భామ అదా శర్మ .. ఈ మధ్య ఫోటో షూట్ లతో రెచ్చిపోయి షాకుల మీద షాకులు ఇస్తుంది. ఆమె ఫోటోలు చుసిన రసిక హృదయల్లా గుండెలు మాత్రం గుభేలు మంటున్నాయి. అయితే అదా శర్మ పేరుకు తగ్గట్టుగా ఈ మధ్య బట్ట విషయంలో చాలా ”ఆదా” చేస్తుంది ? తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన ఈ సుందరికి పెద్దగా కమర్షియల్ విజయాలు దక్కలేదు .. దాంతో అవకాశాలు తగ్గాయి .. అటు తమిళంలో పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం హిందీలో కమాండో 2 సినిమా తప్ప చేతిలో మారె సినిమా లేని ఈ భామ అవకాశాల కోసమే ఇలా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్నట్టుంది. అసలే అందాల భామ పైగా ఇలా అందాలు ఆరబోస్తే ఎలా !! తాజాగా ఈమె ఎక్కడికో వెళుతున్నట్టుంది .. అయితే అక్కడ ఆమెను చూసిన వారంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు .. పైగా అదా మరి బట్టలను ఇంతా ఆదా చేస్తుందా బాబోయ్ అంటూ షాక్ అయ్యారు .. ఆమె ఎంతగా అదా చేసిందో మీరు ఓ లుక్ వేయండి!!

  •  
  •  
  •  
  •  

Comments